నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: అమలాపురంలో కరెంటు సరఫరాకు మంగళవారం అంతరాయం కలుగుతుందని ఈఈ రాంబాబు తెలిపారు. ఈదరపల్లి, నూతన వంతెన నిర్మాణ పనుల నిమిత్తం 33 కేవీ కామనగరువు, చల్లపల్లి, ఉప్పలగుప్తం, బాలయోగి ఘాట్ సబ్ స్టేషన్లు, 11 కేవీ బండారులంక, ఇందుపల్లి, కాలేజీ, ఫీడర్ల పరిధిలో ఉన్న గ్రామాలకు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సా.4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామన్నారు.