పాత ప్రపోజల్ తోనే ప్రాజెక్టును పూర్తి చేయండి: ఎంపీ

పాత ప్రపోజల్ తోనే ప్రాజెక్టును పూర్తి చేయండి: ఎంపీ

MBNR: హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో ఆదివారం ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. గత ప్రభుత్వం అప్రోచ్ మార్చడం వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం జరిగిందని ఆమె విమర్శించారు. తిరిగి జూరాల నుంచి పాత ప్రపోజల్ ప్రకారమే పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.