చౌటుప్పల్ పట్టణ కేంద్రం హనుమాన్ జయంతి వేడుకలు

చౌటుప్పల్ పట్టణ కేంద్రం హనుమాన్ జయంతి వేడుకలు

BHNG: హనుమాన్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పెరుమాళ్ళ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభిషేక కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని కోరారు.