నవంబర్ 18: చరిత్రలో ఈరోజు
1888: పండితుడు దుర్భాక రాజశేఖర శతావధాని జననం
1924: అభ్యుదయవాద తెలుగు కవి ఆవంత్స సోమసుందర్ జననం
1945: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద్ర రాజపక్స జననం
1972: అస్సాంకు చెందిన గాయకుడు జుబిన్ గార్గ్ జననం
1984: సినీ నటి నయన తార జననం
1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత నీల్స్ బోర్ మరణం