VIDEO: లెక్కల మాస్టారు లేరని విద్యార్థుల ఆందోళన

VIDEO: లెక్కల మాస్టారు లేరని విద్యార్థుల ఆందోళన

GDWL: ఉండవెల్లి మండలం బైరాపూర్ పాఠశాల విద్యార్థులు లెక్కల మాస్టారు లేరని ఆరోపిస్తూ విద్యార్థులు మంగళవారం రోడ్డెక్కారు. ఈ ఏడాది విద్యా బోధన కుంటుపడిందని.. అలంపూర్ రోడ్డు వరకు ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పరీక్షలు దగ్గర పడుతున్నా పాఠాలు జరగకపోతే ఎలా రాయాలని ప్రశ్నించారు. ఉండవెల్లి నుంచి ఉపాధ్యాయుడు రావాలనే ఆర్డర్ ఉన్నా రావడం లేదని HM తెలిపారు.