ఉంగుటూరులో రెండు నామినేషన్లు తిరస్కరణ

ఉంగుటూరులో రెండు నామినేషన్లు తిరస్కరణ

ప.గో: ఉంగుటూరు అసంబ్లీ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థుల నుంచి 24 నామినేషన్లు దాఖలు కాగా.. శుక్రవారం స్క్రూటీలో ఒక అభ్యర్థికి చెందిన రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు ఆర్వో ఖాజావలి వెల్లడించారు. పుప్పాల ఆదివల్లి రమణి ప్రత్యామ్నాయం రాజకీయ అభ్యర్థి (ఈమె వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు భార్య) కావడంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు.