VIDEO: గంజాయి మత్తులో యువకుడు హల్ చల్

VIDEO: గంజాయి మత్తులో యువకుడు హల్ చల్

MDCL: రామంతపూర్‌లోని రహదారిపై గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు శనివారం రాత్రి హల్ చల్ చేశాడు. యువకుడు చాకుతో వాహనదారులను బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడి వద్ద నుంచి చాకు, కత్తెరను లాక్కొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.