నర్సాపూర్ హిందూ సమ్మేళన నూతన కమిటీ ఎన్నిక

నర్సాపూర్ హిందూ సమ్మేళన నూతన కమిటీ ఎన్నిక

NRPT: దామరగిద్ద మండలం నర్సాపూర్‌లో హిందూ సమ్మేళన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోయిని కొండప్ప, ప్రధాన కార్యదర్శిగా సాబప్ప, కోశాధికారిగా హనుమంతు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పుల్లప్ప, శ్రీనివాస్ రెడ్డి, అనంత్ రెడ్డి, రవిలను నియమించారు. ఏప్రిల్ 5న గ్రామంలో భారీ ఎత్తున హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నూతన కార్యవర్గం వెల్లడించింది.