ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం: ట్రంప్

ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు హతం: ట్రంప్

టెహ్రాన్‌పై చేసిన భీకర దాడుల్లో ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్లు చాలామంది చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు దాడుల వీడియోను తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవాలని, లేదా ఒప్పందానికి రావాలని ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే విధ్వంసకర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ హెచ్చరికల అనంతరమే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.