మైనర్లే టార్గెట్‌గా బ్లాక్‌మెయిల్.. ముఠా అరెస్ట్

మైనర్లే టార్గెట్‌గా బ్లాక్‌మెయిల్.. ముఠా అరెస్ట్

HYD: మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అర్జున్ ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను ట్రాప్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. నిందితుడు FB, ఇన్‌స్టా వేదికగా ఈ ముఠాను నడుపుతున్నట్లు విచారణలో తేలింది.