'కాలువల ఆధునికరణకు నిధులు మంజూరు చేయండి'

'కాలువల ఆధునికరణకు నిధులు మంజూరు చేయండి'

SKLM: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మడ్డువలస, తోటపల్లి కాలువల ఆధునికరణ, చివరి ఆయకట్టు వరకు నీటి పంపిణి కోసం కాలువ నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.మంత్రి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తెలిపారు.