నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వకాలు

నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వకాలు

BDK: మణుగూరు మండలంలో అక్రమ మట్టి,ఇసుక తవ్వకాలు అదుపు తప్పుతున్నాయి. నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్లెదుటే రోజురోజుకు పెరుగుతున్న ఈ దందా పై ఎలాంటి చర్యలు లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. ముత్యాలమ్మ పంచాయతీ పరిధిలో సోమవారం బహిరంగంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వాపోయారు.