సర్పంచ్‌, ఉప సర్పంచ్ లతో సీపీ ఇంటరాక్షన్

సర్పంచ్‌, ఉప సర్పంచ్ లతో సీపీ ఇంటరాక్షన్

NZB: జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సర్పంచులు, ఉప సర్పంచ్‌లతో శ్రీరామ గార్డెన్‌లో ఇవాళ ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణలో ప్రజాప్రతినిధుల సహకారం కీలకమన్నారు. గ్రామ సమస్యలను వెంటనే పోలీసులకు తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.