టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా..?
రెండో టెస్టులో సౌతాఫ్రికా, భారత్‌కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే, ఇప్పటివరకు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధికంగా విజయవంతమైన ఛేజ్ ఆస్ట్రేలియా(418, WI) పేరిట ఉంది. భారత్‌కు స్వదేశంలో ఇంగ్లండ్‌పై ఛేజ్ చేసిన 395 పరుగులే ఇప్పటివరకు అత్యధికం. ఈ నేపథ్యంలో భారత్ 549 పరుగులు ఛేదించి చరిత్ర తిరగరాస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.