HYD చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా

TG: మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మిస్ బ్రెజిల్‌కు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, ఛైర్ పర్సన్ జూలియా ఈవెలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మాడయన్నా క్యాథరీన్ మోరీసన్ హైదరాబాద్ చేరుకున్నారు.