VIDEO: పేరుకుపోయిన చెత్త.. ప్రజల ఇబ్బందులు

VIDEO: పేరుకుపోయిన చెత్త.. ప్రజల ఇబ్బందులు

GNTR: తుళ్లూరు బాలయేసు కాలనీ వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న కాలువలో చెత్తాచెదారం విపరీతంగా పేరుకుపోయింది. వర్షం పడిన సమయంలో గ్రామంలో నుంచి వచ్చే నీరు సరిగాపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికంగా ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలతో నిండిపోయిన కాలువను శుభ్రం చేయాలని పంచాయతీ అధికారులను ప్రజలు కోరుతున్నారు.