మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమం పరిశీలన
PPM: వ్యాధుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డా ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. దిగువమెండంగి గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి, అక్కడ జరుగుతున్న ఫ్రైడే-డ్రైడే ప్రక్రియ తీరు మా ఊరికి మలేరియా వచ్చింది కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో నమోదైన కేసు కారణంగా జ్వరం సోకిన గృహా సందర్శన చేసి, చికిత్స వివరాలపై ఆరా తీశారు.