పింఛన్ల పంపిణీని పరిశీలించిన కమిషనర్

పింఛన్ల పంపిణీని పరిశీలించిన కమిషనర్

E.G: నగరంలోని అర్హులందరికీ పింఛన్లు అందజేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శనివారం రాజమండ్రి 16వ వార్డు ఆవవాంబే కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి, పలువురు లబ్దిదారులకు పింఛన్లను అందజేశారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి, పింఛన్లు పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.