'ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు'

'ప్రజా శాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు'

VZM: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించినా, విద్యాసంస్థలకు 100 మీటర్ల సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయించిన కఠినచర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకుగాను, పొగాకు ఉత్పత్తులు వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు.