జీడీ నెల్లూరు మండలంలో వరుస దొంగతనాలు

జీడీ నెల్లూరు మండలంలో వరుస దొంగతనాలు

CTR: జీడీ నెల్లూరు మండలంలో వరుస దొంగతనాలతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూగుండ్రం గ్రామానికి చెందిన తారక్ అనే యువకుడి రూ.4,50,000 విలువగల బైక్ శనివారం రాత్రి దొంగలింపబడింది. వారం రోజుల్లో ఇది రెండవ ఘటన. నెల రోజులుగా పొట్టేళ్ల దొంగతనం కూడా మండలంలో ఎక్కువగా జరుగుతున్నది. ఈ వరుస దొంగతనాలపై పోలీసులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.