VIDEO: క్రెడిట్ కార్డ్.. దొంగ అరెస్ట్

VIDEO: క్రెడిట్ కార్డ్.. దొంగ అరెస్ట్

WGL: పర్వతగిరితో పాటు పలు మండలాల్లో క్రెడిట్ కార్డ్ పేరుతో మోసాలు చేసిన నిందితుడు రాపోలు శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్రోల్ బంకులు, మినీ బ్యాంకులో కార్డ్ చెల్లింపు పేరుతో ప్రజలను మోసం చేసి మొత్తం రూ.6 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.3 లక్షల 6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.