సంగారెడ్డిలో బీసీ జేఏసీ నాయకుల రాస్తారోకో

సంగారెడ్డిలో బీసీ జేఏసీ నాయకుల రాస్తారోకో

SRD: బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యకు నిరసనగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రధాన రహదారి ముందు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్, నాయకులు గోకుల్ కృష్ణ పాల్గొన్నారు.