ఎమ్మెల్యేను కలిసిన సార్వజని దుర్గాదేవి ఉత్సవ కమిటీ

ఎమ్మెల్యేను కలిసిన సార్వజని దుర్గాదేవి ఉత్సవ కమిటీ

NZB: మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని ఆదివారం రోజున తన నివాసంలో బోధన్ పట్టణ సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జనంలో భాగస్వాములవ్వాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు మహేష్, కమిటీ సభ్యులు పవన్, శ్యామ్ రాజు పాల్గొన్నారు.