17వ తేదీ వరకు బార్ల దరఖాస్తుల స్వీకరణ

అన్నమయ్య: ఉమ్మడి కడప జిల్లాలో మిగిలిపోయిన 17 బార్లకు ఈనెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కడప ఎక్సైజ్ పర్యవేక్షణ అధికారి రవికుమార్ తెలిపారు.YSR కడప జిల్లాలో 14 బార్లు, అన్నమయ్య జిల్లాలో 3 వాళ్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. 18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లో చెరుకూరి శ్రీధర్ సమక్షంలో లాటరీ తీస్తామన్నారు.