ఆర్కే ఫౌండేషన్ సిబ్బందిని అభినందించిన ఎస్సై

ఆర్కే ఫౌండేషన్ సిబ్బందిని అభినందించిన ఎస్సై

KMM: గంగదేవరపాడు కట్లేరు ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని పురుషుడి మృతదేహం(45) లభ్యమైందని ఎర్రుపాలెం SI రమేష్ కుమార్ తెలిపారు. వ్యక్తి చనిపోయి చాలా రోజులు కావడంవల్ల గుర్తుపట్టనంతగా ఉందని చెప్పారు. దీంతో RK పౌండేషన్ ఆధ్వర్యంలో గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ సిబ్బందిని SI అభినందించారు.