దొరికిపోతాననే భయంతోనే ఆత్మాహుతి దాడి!

దొరికిపోతాననే భయంతోనే ఆత్మాహుతి దాడి!

ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం ఫరీదాబాద్‌లో భద్రతా బలగాలు ఇద్దరి నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇలాంటి పదార్థాలే పేలుడు సంభవించిన కారులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే తానూ పోలీసులకు దొరికిపోతాననే భయంతో వాహనాన్ని నడిపిన ఉమర్ ఆత్మాహుతి దాడికి దిగినట్లు భావిస్తున్నారు.