ఆ గ్రామంలో అమ్మమ్మపై మనవరాలు గెలుపు

ఆ గ్రామంలో అమ్మమ్మపై మనవరాలు గెలుపు

WGL: వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళ రిజర్వేషన్ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికర మలుపు తీశాయి. నాలుగు కుటుంబాల నుంచే అమ్మమ్మ సుల్తాన్ పోషమ్మ, మనవరాలు రాయపురం రమ్య బరిలో నిలిచారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన పోషమ్మకు BRS పార్టీ, రమ్యకు BJP పార్టీ మద్దతు ఇవ్వడంతో పోటీ హాట్‌గా మారింది. తీవ్ర హోరాహోరీలో చివరకు మనవరాలు రమ్య విజయం సాధించింది.