అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: తుమ్మల

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: తుమ్మల

ఖమ్మం నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగేందర్ పరిశీలించారు. పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి, వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.