ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

VZM: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచనలతో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే కార్పొరేషన్ కంట్రోల్ రూమ్‌కి 98499 06486 సమాచారం అందించాలని సూచించారు.