ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

W.G: పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు లారీల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుకు పంపడం జరిగిందన్నారు. వీటికి సంబంధించిన డబ్బు 24 గంటల్లో రైతుల అకౌంట్‌లో జమ అవుతుందని తెలిపారు.