త్వరలో రాష్ట్రానికి కుంకీ ఏనుగులు

త్వరలో రాష్ట్రానికి కుంకీ ఏనుగులు

AP: రాష్ట్రానికి కుంకీ ఏనుగుల రాకపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జనవరి 26 వరకు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈలోపు వాటికి కావాల్సిన సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. తొలి బ్యాచ్‌లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతామని మంత్రి చెప్పారు.