WAR.. ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు మరో 48 మంది కీలక నేతలు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. చమురు ధరల పెరుగుదలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ పరిణామం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.