చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పుంగనూరులో ఈనెల 14న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం
➢ ఈ నెల 9న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 
➢ గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
➢ పలమనేరులో డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ మోహన్ రెడ్డి