మరికాసేపట్లో పవర్ కట్

మరికాసేపట్లో పవర్ కట్

ప్రకాశం: విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఒంగోలులో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డీఈఈ కె.వీ పాండు రంగారావు తెలిపారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు కరెంటు ఉండదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.