'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరప్పాడులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు యశ్వంత రావు పాల్గొని అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.