'చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం'

'చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం'

MNCL: మంచి భవిష్యత్తు కోసం చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దామని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. విద్యా శాఖ ఆదేశాల మేరకు గురువారం ఆ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఉత్తమ విద్యను బోధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.