VIDEO: కేటీపీపీలో మూడో రోజు నిరవధిక సమ్మె .. కార్మికుల ఆందోళన

VIDEO: కేటీపీపీలో మూడో రోజు నిరవధిక సమ్మె .. కార్మికుల ఆందోళన

JBL: గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రధాన గేట్ వద్ద ఆర్టిజన్ కార్మికులు మూడో రోజు శుక్రవారం కూడా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలన్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు.