బాలికల రక్షణకు దిశ యాప్ ఓ కవచం లాంటిది

బాలికల రక్షణకు దిశ యాప్ ఓ కవచం లాంటిది

PPM: బాలికల రక్షణకు దిశ యాప్ ఓ కవచంలా పని చేస్తుందని రామకళామందిర్ సచివాలయ మహిళా ప్రొటెక్షన్ అడ్మిన్ బలివాడ సంధ్యా అన్నారు. పాలకొండ సచివాలయంలో కిశోర బాలికలకు అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యా మాట్లాడుతూ.. ప్రతీ బాలిక దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.