'వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాలి'

'వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాలి'

ప్రకాశం: పేదల హక్కుల రక్షణ కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం కొండేపి మండలంలోని పెరిదేపిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ జరిగింది.  ఆంజనేయులు మాట్లాడుతూ.. కనీస వేతన చట్టం, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.