'సమావేశాల నిర్వహణలో అశ్రద్ధ వీడాలి' 

'సమావేశాల నిర్వహణలో అశ్రద్ధ వీడాలి' 

CTR: SC,ST విజిలెన్స్ కమిటీ సమావేశాలను నిర్వహించడంలో రెవెన్యూ అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. శనివారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ.. గతంలో MROని కలిసి సమావేశం నిర్వహించాలని విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. దళితుల సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియట్లేదని వాపోయారు.