సర్దార్ లచ్చన్నకు నివాళులర్పించిన :మాజీ మంత్రి

NTR: ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదగాంచిన గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పెన్నిది, రైతాంగ సమస్యల కోసం నిరంతరం పోరాడిన సర్దార్ బిరుదగాంచారని తెలిపారు.