ఆరోగ్యానికి మేలు చేసే తేగలు

ఆరోగ్యానికి మేలు చేసే తేగలు

W.G: చలికాలం మొదలుకాగానే మార్కెట్లో తేగలు విరివిగా లభిస్తున్నాయి. తేగల్లో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు తెలిపారు. పీచు పదార్థం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుండడంతో ప్రజలు వీటిని తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పాలకొల్లులో కట్ట సైజును బట్టి రూ.50 నుంచి రూ. 100 ధరకు విక్రయిస్తున్నారు.