VIDEO: వేలిముద్రలు పడక టోకెన్లు ఇవ్వడం లేదని ఆవేదన

VIDEO: వేలిముద్రలు పడక టోకెన్లు ఇవ్వడం లేదని ఆవేదన

SRD: కంగ్టిలోని PACS ఆధ్వర్యంలో సోయా కొనుగోలు చేస్తున్నారు. అయితే ముందస్తుగా పట్టాదారు రైతు వేలిముద్ర ద్వారా సోయా కొనుగోలు టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే వేలిముద్రలు పడక, టోకెన్లు ఇవ్వడంలేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదనతో తెలిపారు. 30 క్వింటాళ్లు సోయా పండిందని, టోకెన్ లేక మద్దతు ధర కోల్పోవాల్సి వస్తుందని చందర్ తండాకు చెందిన వాలుబాయి వాపోయారు.