జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు అభినందనలు

జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు అభినందనలు

AP: హైకోర్టు తొలి మహిళా సీజేగా నియమితులైన జస్టిస్ లిసా గిల్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం కీలక ముందడుగు అని పేర్కొన్నారు. న్యాయంపట్ల జస్టిస్ లిసా గిల్ చూపుతున్న నిబద్ధత మరింత గౌరవాన్ని తెచ్చిందన్నారు.