ప్రభుత్వ డ్రైవర్ల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

JGL:తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎండి వారిష్ నవాబ్ చేతుల మీదుగా సంఘ భవనం పై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. సంఘ భవనంలో గౌరవ సభ్యులకు స్వీట్లు అందజేశారు.