ప్రజల సమస్యలే మా ప్రధాన దృష్టి: ఎమ్మెల్యే

ప్రజల సమస్యలే మా ప్రధాన దృష్టి: ఎమ్మెల్యే

PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ "ప్రజల వద్దకు ప్రవీణ్,100 రోజులు–100 గ్రామాలు" కార్యక్రమం సోమవారం వైకుంఠపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను స్వయంగా విని, అర్జీలను స్వీకరించారు. అనంతరం స్థానిక నాయకులతో గ్రామ సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.