సీఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కలెక్టర్

సీఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కలెక్టర్

KRNL: అమరావతి రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పలు అంశాలపై సీఎం కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు.