పాలక మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

పాలక మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

KRNL: మద్దికేర మండల పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయ పాలకమండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వీరయ్య శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. గత పాలక మండలి ముగింపుతో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.