డాక్టరేట్ పట్టా పొందిన పాలమూరు ఉపాధ్యాయుడు

డాక్టరేట్ పట్టా పొందిన పాలమూరు ఉపాధ్యాయుడు

MBNR: జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ లైన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎండి ఖాలెక్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ కాన్వకేషన్ సందర్భంగా డాక్టరేట్ అందుకున్నారు. ఇస్రో ఛైర్మన్ నారాయణన్, గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ చేతులు మీదుగా ఈ పట్టానందుకున్నారు. ఈ శుభ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులు, పీడీలు రమేష్, ప్రసేను కుమార్‌లు, అభినందనలు తెలిపారు.