వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి

వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి కృషి

SRD: వీరశైవ లింగాయత్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బసవేశ్వరుని సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలని చెప్పారు. బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని పేర్కొన్నారు.